మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆదివాసీ కులంలో మొట్ట మొదటి ఐఏఎస్ అధికారిగా పేరు పొందారు. ఈయన పదవీకాలంలోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే గడిచిన 2020 డిసెంబర్ 31 వతేదీన తన పదవి నుండి రిటైర్డ్ అయ్యారు. అయితే ఈయన లాగా కాకుండా కొంతమంది రిటైర్డ్ కాలం వచ్చినా కూడా ఏవేవో మార్గాలను ఎంచుకుని మరి కొంతకాలం పదవిలో కొనసాగేలా చేసెవారు.