ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇస్తారా లేదా అనేది. కింది స్థాయి కార్యకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రేవంత్...టీడీపీలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. కేసీఆర్పై ఒంటికాలి మీద వెళ్తారు. అయితే ఓటుకు నోటు కేసుతో రేవంత్ రెడ్డి రాజకీయం మరో మలుపు తిరిగింది.