ప్రభుత్వానికి తెలియని విషయం ఏమిటంటే రాజ్యాంగంలోని సెక్షన్లను మరియు ఆర్టికల్స్ ను ఉపయోగించాలనుకుంటే ఏకంగా రాష్ట్రపతి పాలన విధించేలా చేయొచ్చు. ఆర్టికల్ 365 గురించి తెలుసుకున్న మీ ప్రభుత్వం, ఆర్టికల్ 356 గురించి కూడా తెలుసుకోవాలని సీఎం రమేష్ గట్టిగా హెచ్చరించారు.