మోడీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘోరంగా పరాజయం పాలవడం ఇందుకు నిదర్శనం అంటున్నారు. వాటిలో..ఒకటి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీకాగా.. మరొకటి టీచర్స్ ఎమ్మెల్సీ. ఈ రెండు విద్యావంతులకు సంబంధించినవే..