పోలీస్ కమిషనర్ అంటే నాకు గౌరవం ఉంది. ఇప్పటికైనా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇటువంటి అన్యాయాలు జరగకుండా చూడండి... అంతేకానీ రాజకీయ నాయకులపై కామెంట్స్ చేయటం కాదు.. అంటూ మండిపడ్డారు. ముందు అక్రమంగా గోవులను తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించండి.