కరోనా వైరస్ వ్యాపిస్తుందని అలోచించి, ఏకంగా తను వెళ్లాల్సిన లయన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బాటిక్ ఎయిర్ ఫ్లైట్ లో ఉన్న సీట్లు అన్నింటినీ ఒక్కడే కొనేశాడు. ఇక విమానంలో ఉంది ఒక్కడే కాబట్టి. పైలట్ తో సంబంధం లేదు కాబట్టి..ధైర్యంగా విమానంలో కూర్చున్నాడు.