ఏపీలో మళ్ళీ స్థానిక ఎన్నికల రగడ మొదలైంది. కిందట ఏడాది మార్చిలోనే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే నామినేషన్స్ పర్వం కూడా ముగిసింది. కానీ కరోనా ప్రారంభం కావడంతో రమేష్ జగన్ ప్రభుత్వంతో మాట్లాడకుండా ఎన్నికలు వాయిదా వేశారు. ఇక ఎన్నికలు వాయిదా వేశాక ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.