అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇటీవలే జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్షలంటూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో సంచలన న్యూస్ తో వార్తల్లోకెక్కారు జెసి దివాకర్ రెడ్డి. నిన్న మొన్నటి వరకు అధికార ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన జెసి దివాకర్ రెడ్డి...