కరోనా వ్యాక్సినేషన్ విషయమై ఈనెల 11న సోమవారం ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు సీఎం జగన్... అయితే ఈ భేటీలో స్థానిక ఎన్నికల అంశం కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.