చంద్రన్న ధోరణి చూస్తుంటే ఈ పాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఒకప్పుడు సీఎంగా వ్యవహరించిన సమయంలో లౌకిక నేతగా చెప్పుకుంటూ అన్ని మతాలకు అతీతంగా మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు ఇలా రూటు మార్చడం కొత్తగా అనిపిస్తుంది.