ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాలు చూస్తుంటే రాజ్యాంగ స్పూర్తిని మరిచేలా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్ట సమయంలో ఈ ఎన్నికల కొత్త సమస్యకు నిమ్మగడ్డ ఎందుకు శ్రీకారం చుడుతున్నారో ఆయనకే తెలియాలి అంటూ ధ్వజమెత్తారు