గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మతం రంగు పులుముకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో పలు ఆలయాలలో విగ్రహాల ధ్వంసం అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయం అనుకొంటున్న ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ పై మండి పడుతున్నారు.