నవీన్ పట్నాయక్ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. 2020 మార్చి 31 వరకు నాటికి రూ.64.98 కోట్లుగా తేల్చారు. కానీ దాని తరువాత ఇప్పటివరకు ప్రకటించిన ఆస్తుల వివరాలను పరిశీలిస్తే 9 నెలల కాలంలో కేవలం ఆస్తులు రూ.71 లక్షలు మాత్రమే పెరిగినట్లు చూపించారు.