ప్రభుత్వం గురించి ఎంత విమర్శించినా చివరికి ప్రజలంతా తన స్నేహితుడి కొడుకుని సమర్ధిస్తున్నారనే అంటారు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ప్రస్తుత రాష్ట్ర సమస్యపై ఈయన మాట్లాడడం ఇప్పుడు అందరిలోనూ చర్చకు తెరలేపింది. ఇలాంటి సందర్భంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ సీన్ లోకి ఎంటర్ అయ్యారు.