జగన్ సర్కారు గతంలో లేని విధంగా ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతుంటే.. అధికార ప్రభుత్వం పై మాత్రం మైలేజీ సరిగా లేదని.. దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. వైసిపిని మరింత దృఢంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు గురించి చర్చించినట్లు సమాచారం.