మోడీకి అత్యంత నమ్మకస్తుడైన అధికారిగా పేరున్న ఐఏఎస్ అధికారి అయిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ శర్మ, తన పదవికి గుడ్ బై చెప్పి స్వయంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం బిజెపి పార్టీలో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు.