నితీష్ కుమార్ జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. జర్నలిస్టులుగా మీరు ఎవరికి మద్దతుగా ఉన్నారని వారిని నిలదీసి అడిగారు. మీరు ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసుకోండి...ఇలాంటి ప్రశ్నలు అడగడం సబబు కాదు అని వారిని తిరిగి ప్రశ్నించారు.