చంద్రబాబు తనకు నచ్చిన వారితో ఒక విధంగా మరియు నచ్చని వారితో ఒక విధంగా ప్రవర్తించే వారని చెప్పారు. ఈ విషయం తాను చంద్రబాబుకు కూడా చాలా సార్లు వ్యక్తిగతంగా, బహిరంగంగానే చెప్పానని జేసీ అన్నారు. ఇక ముందైనా తనలో మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదని ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.