కాలుష్య రహితమైన వాహనాలు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వాటిని పూర్తిగా వాడుకలోకి తీసుకొచ్చి కాలుష్యాన్ని తగ్గించాలంటే ఆ 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల వాడకాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది అని ఆయన పేర్కొన్నారు.