గత కొంతకాలంగా ఏపీలో ఉన్న హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. గుర్తు తెలియని కొందరు దుండగులు పనికట్టుకుని మరీ హిందూ దేవుళ్ళ విగ్రహాలని ధ్వంసం చేసే పనిలో పడ్డారు. అయితే ఈ దాడులు వెనుక జగన్ ఉన్నారని, ప్రతిపక్ష టీడీపీ నేతలు గట్టిగా ఆరోపిస్తున్నారు. జగన్ క్రిస్టియన్ అని, అందుకే ఆయన హిందూ ఆలయాలపై దాడులు చేయిస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.