కరోనా మహమ్మారి కారణంగా ఒక్క సంవత్సర కాలం వెనక్కు వెళ్ళాము. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ప్రమాదకర పరిస్థితుల నుండి కాస్త కోలుకుంటున్న నేపథ్యంలో ఓ కరోనా రోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఎట్టకేలకు కరోనాకు వ్యాక్సిన్ వచ్చి, వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది.