కర్ణాటక రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. గతంలో తాత్కాలికంగా అధికారాన్ని పొందిన కుమారస్వామి పార్టీ, తరువాత బీజేపీ ఆడిన రాజకీయ చదరంగంలో నిలవలేక అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు జేడీఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కుమార స్వామి సందర్భం దొరికితే చాలు బిజెపి పై మండిపడుతున్నారు.