ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై మరోసారి ధ్వజ మెత్తారు. ఈసారి బాబు పై ఆయన విసిరిన మాటల తూటాలు కోటలు దాటి నేరుగా గుచ్చుకున్నాయి. అంత పవర్ఫుల్ గా... ఖచ్చితమైన మాటలతో మాజీ సీఎం చంద్రబాబును విమర్శించారు కొడాలి నాని.