నూతన సంవత్సరంలో ఓ కీలక నిర్ణయంతో ఉద్యోగులకు తీపి కబురు అందించింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఆ సమయం రానే వచ్చింది... వారి కోరుకున్నట్లుగానే చేయబోతున్నాం అంటూ హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.