తాజా సమాచారం ప్రకారం పార్లమెంట్ క్యాంటీన్లో లభించే ఆహార పదార్ధాల ధరలు భారీగా పెరగనున్నాయట...! దీనికి కారణం చూస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తూ వస్తున్న ఆహార రాయితీని ఎత్తివేయనున్నట్లు తెలిసింది. నిన్న అనగా మంగళవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా జారీ చేశారు.