బంగారు చెవి కమ్మలు కొనివ్వలేదని కారణంతో బాలిక మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.