కరువు కాటుతో అల్లాడుతున్న అక్కడి ప్రజలకు నీటి చుక్క పోసి కొత్త జీవితాన్ని అందించింది ఆమె. సమస్యను అర్థం చేసుకొని సలహా చెప్పడమే కాదు. అందుకు తగిన వసతులు కల్పించి, వారిని ముందుండి అభివృద్ధి పథం వైపు నడిపించింది. ఇది కథ కాదు రాజస్థాన్ లో జరిగిన యదార్థ గాధ.