రైళ్ల సంఖ్య తోపాటు వేగాన్ని కూడా మరింత పెంచింది రైల్వేశాఖ. కానీ గూడ్స్ రైళ్ల వేగంలో మాత్రం పెద్దగా మార్పులు కనబడలేదు. సూపర్ ఫాస్ట్ లని, ఎక్స్ ప్రెస్ లని ఇలా ప్యాసింజర్లతో పాటు రైళ్ల సంఖ్య పెరగడంతో గూడ్స్ రైళ్ల వేగానికి మరింత బ్రేక్ పడింది.