ఇంతకుముందు చాలా సార్లు కొన్ని అంశాలకు వ్యతిరేకంగా జగనోరు పిటిషన్ వేస్తూనే ఉన్నారు. న్యాయస్థానాలు వాటిని తిరస్కరించాయి. అయినా జగనోరు తన పంథాను మార్చుకోకుండా మళ్లీ హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లడాన్ని రాష్ట్ర ప్రజలు ద్వేషిస్తున్నారు. ఇకనైనా అభివృద్ధిపై దృష్టి పెట్టండి సారూ అంటూ అదే అభ్యర్థిస్తున్నారు.