తెలంగాణలో టిఆర్ఎస్ స్థాపకుడు కేసీఆర్ పార్టీ పగ్గాలు తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించే పనిలో నిమగ్నమై ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారు అనే విషయం గురించి ఇప్పటికే బీజేపీ స్పందించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రేవంత్ రెడ్డి ఇంకా స్పందించకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.