ప్రస్తుతం కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి అయితే హారిష్ రావుకు వర్కింగ్ ప్రెసెడెంట్ పదవిని ఇస్తారంట. కాగా ఇక్క డా మరో చిక్కు కూడా ఉంది.. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి తెరాస లో మరో బీసీ ముఖ్యనేత అయిన ఈటెల రాజేందర్ కూడా పోటీ పడుతున్నారని తెరాస వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.