కరోనా సమయంలో ఎన్నికలు జరపాలనే పట్టుదలతో మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ మండిపడుతున్నారు. మరోవైపు ఏపీ సర్కారు సైతం ఎన్నికలు జరిగితే ప్రమాదం పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఏక కంఠంతో పలుకుతోంది. మరోవైపు సుప్రీం కోర్టు నుండి ఎలాంటి నిర్ణయం రాబోతుందని ఆసక్తి నెలకొంది.