తనను నమ్మిన ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో, రాజకీయ అనుభవం తక్కువ అయినా సరే, సంకల్ప బలంతో ముందుకు నడిచారు ఏపీ సీఎం జగన్. ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలకు కొత్త పథకాలను అందించారు.