ఉద్యోగుల మరియు ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా ఎవరి కోసమో ఇలా దిగజారుడు నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఉద్యోగులు ముందుగా వ్యాక్సిన్ వేయించుకొని... వారికి రెసిస్టెంట్ పవర్ పెరిగిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.