తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచడానికి మరియు పదోన్నతికి( ప్రమోషన్లు) కొరకు కీలక ఆదేశాలను సూచించారు సీఎం కేసీఆర్. ఉద్యోగుల వేతనాలు సవరించాలన్నా, ప్రమోషన్ వాటిపై నిర్ణయం చెప్పాలన్నా.... ఉద్యోగులకు సంబంధించి మరే ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అయినా ముందు వీటికి సంబంధించిన అధికారులతో చర్చించి ఆ నివేదికను ముఖ్యమంత్రికి అప్పగిస్తారు.