19 ఏళ్ల బాలిక ముఖ్యమంత్రి అయింది. ఉత్తరాఖండ్ కి చెందిన శ్రిష్టీ గోస్వామి అనే 19 ఏళ్ల బాలిక ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాకపోతే ఇది కేవలం ఒక్కరోజు మాత్రమే పరిమితం. విషయం ఏంటంటే... ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లాలోని దౌలత్పూర్ గ్రామాని కి చెందిన శ్రిష్టీ గోస్వామి అనే 19 ఏళ్ల బాలిక...