వాస్తవానికి గత ఏడాది పంచాయితీ ఎన్నికలను ప్రభుత్వంతో సంప్రదించకుండా వాయిదా వేయడం వల్లే ఇప్పుడు ఇలాంటి పరిణామం చోటు చేసుకుందని... అలా కాకుండా సరైన సమయంలో ఎన్నికలు జరిగి అంటే ఇంత అసభ్యంగా ఉండదని సుమన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.