రాజకీయాల్లో పార్టీ మార్పులు సహజమే. అధికారం కోసం నేతలు జంపింగులు చేస్తుంటారు. ఇలాంటి జంపింగులు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఉంటాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళు జగన్కు షాక్ ఇచ్చి, చంద్రబాబుకు జై కొట్టారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో బాబుకు షాక్ ఇచ్చి, జగన్కు జై కొడుతున్నారు.