రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగానే విశాఖ కేంద్రంగా చేసుకొని పనులు మొదలు పెట్టినట్లు టాక్ నడుస్తోంది. వికేంద్రీకరణ కు మార్చిలో ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ చట్టాలపై ఉన్న స్టే త్వరలో తొలగి పోనునన్నట్లు వినిపిస్తోంది.