ఏపీ స్థానిక ఎన్నికల విషయంలో అటు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డతో మరియు హై కోర్ట్ వంటి ప్రభుత్వ కార్యాలయాలతో కయ్యానికి దిగి ప్రజలందరి దృష్టిలో చాలా విలువను కోల్పోయారు. న్యాయం ఎప్పుడూ ప్రజల వైపు ఉంటుందనడానికి సాక్ష్యం, మొన్ననే సుప్రీం కోర్ట్ స్థానిక ఎన్నికల రద్దు పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వానికి తమ తీర్పుతో గట్టి సమాధానమే ఇచ్చారు.