ప్రస్తుతం ఏపీ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబుకు గడ్డు కాలం నడుస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో, పార్టీ పట్ల విధేయతగా లేని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. అంతే కాకుండా పార్టీ కార్యకర్తలు కొంతవరకు అధికార పార్టీలో చేరారు.