ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అధికార పార్టీకి మధ్య జరుగుతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ పంచాయితీకి తెరదించింది సుప్రీంకోర్టు. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.