2019 సాధారణ ఎన్నికల్లో అనేక మంది రాజకీయ నేతల వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. చాలామంది సీనియర్ నేతలు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులని ఎన్నికల బరిలో ఉంచారు. ఈ క్రమంలోనే పరిటాల ఫ్యామిలీ నుంచి శ్రీరామ్ పోటీ చేశారు. పరిటాల సునీత పోటీ నుంచి తప్పుకుని తన వారసుడు శ్రీరామ్‌కు టిక్కెట్ ఇప్పించుకున్నారు.