ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా పోరాడి సాధించాడు నిమ్మగడ్డ రమేష్. ఒకరకంగా ఇదంతా ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మూలంగానే మొదలైందనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్ల హడావిడి మొదలైంది. నామినేషన్లు, ఓటర్ల జాబితాలు అంటూ పనుల్లో బిజీగా ఉంది ఎలక్షన్ యంత్రాంగం.