స్థానిక ఎన్నికలకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా జిల్లాలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికార బృందం ఎన్నికల పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాలో మొదట విడతగా ఎక్కడ ఎన్నికలను జరపాలో అక్కడి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది.