జగన్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఆ పార్టీ నేతలు మరింత అలర్ట్ అయ్యారు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి సానుకూలంగా స్పందిస్తూ తమ పని తాను చేసుకుపోతున్నారు. ప్రస్తుతం ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరింత అలర్ట్ అయిన వైసీపీ నేతలు తమ పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.