నిమ్మగడ్డ రమేష్ అన్ని జిల్లాలకు పంచాయితీ ఎన్నికలు జరిపించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపటి నుండి నామినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నామినేషన్ వేసే సమయంలో ఎటువంటి వివాదాలు, గొడవలు జరుగకుండా ముందస్తుగానే పోలీసు డిపార్ట్మెంట్ గట్టిగానే బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.