గత సంవత్సరం జరగాల్సిన స్థానిక ఎన్నికలు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎన్నో దౌర్జన్యాలు, అరాచకాలు, వివాదాలు మరియు గొడవలు జరిగాయి. అప్పట్లో ఇవన్నీ వైసీపీ నాయకులే చేశారని అన్ని ప్రతిపక్ష పార్టీలు కేసులు కూడా పెట్టడం జరిగింది.