ఓ భారతీయ మహిళ తన బంధువును కలవడానికి పాకిస్తాన్ వెళ్ళింది. దురదృష్టవశాత్తు తన వీసాను పోగొట్టుకుంది. వీసా మిస్ అయిన కారణంగా ఆమె చేతికి సంకెళ్లు వేశారు పాకిస్తాన్ పోలీసులు. ఇది ఇప్పటి వార్త కాదు అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన.