నిమ్మగడ్డకు ఓటు హక్కు మాములుగా హైద్రాబాదులో ఉండేది, ఈయనే తన సొంత ఊరికి ఓటు హక్కును మార్చుకోడానికి అక్కడ దానిని రద్దు చేసుకున్నారు. అయితే తాను ఓటు హక్కు కోసం పెట్టుకున్న దరఖాస్తును స్థానిక తహసీల్దార్ తిరస్కరించారని నిమ్మగడ్డ వెల్లడించారు.